Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కొండ పోచమ్మ సాగర్ కట్టిందే.. కేసీఆర్ ఫామ్ హౌజ్ కోసం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- Congress MP Chamala Kiran Kumar Reddy alleged that Chief Minister KCR diverted water from the Konda Pochamma Sagar project to his personal farm house, spending Rs. 45.54 crore of public funds on drip irrigation there. He demanded action against the officials involved and criticized the ruling TRS for misusing water, funds, and appointments for personal gain.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్, వెలుగు: కేవలం తన పామ్ హౌజ్ కు నీళ్లు తెచ్చుకునేందుకే కేసీఆర్వేల కోట్ల రూపాయలతో కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు కట్టారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. శనివారం వెలుగు దిన పత్రికలో ‘కేసీఆర్ ఫాంహౌస్కు మళ్లిన కొండ పోచమ్మ’ వార్తా క్లిపింగ్ను చూపిస్తూ కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్ హౌజ్ కి నీటి మళ్లింపు జరిగిన తీరును వివరించారు.
కేసీఆర్ ఫామ్ హౌజ్ పక్కనే 58 ఎకరాల్లో పాండురంగ చెరువు తవ్వించారని, 2016కు ముందు అక్కడ ఎలాంటి చెరువు లేదన్నారు. 2017లో దీన్ని పూర్తిచేశాక కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు మళ్లించి, నింపుకుంటున్నారని చెప్పారు. ఇక్కడి నుంచి ప్రత్యేక పైప్ లైన్ల ద్వారా కేసీఆర్ ఫామ్ హౌజ్ లోని 3 ఎకరాల బావికి పంప్ చేస్తున్నారని తెలిపారు. రైతుల పేరుతో రూ.45 కోట్ల 54 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి వంద శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారని, ఇది కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పరాకష్టగా ఎంపీ చామల అభివర్ణించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)