Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కోటి శిరిడీ సాయి గాయత్రి మహామంత్ర జపం, అన్నదానం ప్రారంభం
By Eenadu1 min read at Eenadu
In brief
Under the auspices of Viswa Sai Dwarakamai Shaktipeetham, a chanting and food distribution program called the Shirdi Sai Gayatri Mahamantra Japam and Annadanam was launched for the welfare of humanity.
According to a statement by Shirdi Sai Upasaka Guruji Lakshmoji, the event will run from October 20, 2026, to December 23, 2026, marking the 12th consecutive year of the program.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశ్వమానవ శ్రేయస్సు కోసం విశ్వసాయి ద్వారకామాయి శక్తిపీఠం ఆధ్వర్యంలో శిరిడీ సాయి గాయత్రి మహామంత్ర జపం, అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. అక్టోబర్ 20, 2026 (దసరా) నుంచి ఈ ఏడాది డిసెంబర్ 23 వరకు (దత్త జయంతి) వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు శిరిడీ సాయి ఉపాసకులు గురూజీ లక్ష్మోజీ ఓ ప్రకటనలో తెలిపారు. శిరిడీ సాయిబాబా, గురువాణమ్మ ఆశీస్సులు, సాయిబాబా భక్తుల సహకారంతో 2015 నుంచి వరుసగా 12వ ఏడాదీ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపడుతున్నట్లు చెప్పారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి అన్నదాన సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చని చెప్పారు. ఎంతమందికి దానం చేసిందీ తమ వెబ్సైట్లో తెలియజేయాలని పేర్కొన్నారు. అలాగే…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)



