Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The residents of the Gopi area in Rudrampura panchayat honored Sarpanch Banoth Kesli and Deputy Sarpanch Totaraju for taking steps to address the monkey menace in their village.
The residents expressed relief after the officials initiated a capture program, noting that previous monkey attacks had caused injuries and fear.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రుద్రంపూర్, అక్టోబర్ 26 : కోతుల దాడులతో ఇబ్బందులు పడుతున్న తమ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ సర్పంచ్ బానోత్ కేస్లీ, ఉప సర్పంచ్ తోటరాజును పంచాయతీ పరిధిలోని గోపి ఏరియా కాలనీవాసులు సోమవారం సన్మానించారు. గత రెండు రోజులుగా పంచాయతీ పరిధిలో కోతులను పట్టించే కార్యక్రమం చేపట్టడంతో ఊపిరి పీల్చుకున్నామని వారు తెలిపారు. కోతుల దాడుల్లో పలువురు గాయపడి చికిత్స పొందాల్సి వస్తోందని, నిత్యం భయంతో జీవించాల్సిన పరిస్థితి నెలకొందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకమండలి, పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి కోతులను…
ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ కేస్లీ మాట్లాడుతూ.. తగినన్ని నిధులు లేకపోవడంతో సమస్య పరిష్కారంలో జాప్యం జరిగిందన్నారు. అయినప్పటికీ గ్రామ ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమని, కోతుల దాడుల్లో ప్రజలు గాయపడుతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం పంచాయతీ పరిధిలో కోతుల బెడద ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. ఉప సర్పంచ్ తోటరాజు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కోతులను పట్టించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)




