Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
KTR criticized the Congress government, alleging that the drought in Telangana is man-made due to the government's failure to utilize the Kaleshwaram project, rather than a natural disaster.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
KTR | ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకుని ఉంటే రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చేవి కావని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని డైట్ మైదానంలో నిర్వహించిన రైతు గర్జన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రైతుల సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు, రుణమాఫీ, రైతు బీమా అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని .
కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండించి ఇతర ప్రాంతాలకు ధాన్యం సరఫరా చేశామని గుర్తుచేశారు. ఈ ఏడాది గోదావరి, పెన్‌గంగ, ప్రాణహిత నదుల ద్వారా భారీగా నీరు వచ్చిందని, గోదావరిలో సుమారు 750 టీఎంసీల నీరు ప్రవహించిందని చెప్పారు. ఆ నీటిని వినియోగించుకోకుండా సముద్రంలోకి వదిలేశారని విమర్శించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)