Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల పునర్విభజనపై మీడియాతో మాట్లాడారు.
డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, అందులో అందరికీ ప్రాతినిధ్యం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయడం దక్షిణ భారత రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకు విజయమని కేటీఆర్ స్పష్టం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage →
KTR | నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఇవాళ కాంగ్రెస్ నేతలు, ఇతరులు ఏం మాట్లాడుతున్నారో మాకర్థం కావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు.. అంటే రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 82 ప్రకారం సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ జరుగాలని చెప్పిన మాట కాంగ్రెస్ వద్దంటుందా..? రాజ్యాంగాన్ని రద్దు చేయమంటుందా..? లేదా మరి 24 శాతం ఉన్న తగ్గించాలని కోరుతుందా.. 19 శాతం చేయమంటుందా..? ఏం చేయమని అంటుంది మాకర్థం కావడం లేదన్నారు.
కాదు నియోజకవర్గాల పునర్విభజనను బీజేపీ ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తదని అనుమానముంటే డీలిమిటేషన్ కమిషన్ ఉంటది.. అందులో అందరికీ ప్రాతినిధ్యం ఉంటది.. పారదర్శకంగా చేయాలని అందరం డిమాండ్ చేద్దామని పిలుపునిచ్చారు కేటీఆర్. మనకు అనుమానాలుంటే గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం.. తర్వాత న్యాయవ్యవస్థ ఉంది.. అవన్నీ ఉన్నయి కాబట్టి అనవసరంగా లేనిపోనివి చేయకుండా సమర్థిస్తే అందరికీ మంచిదన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)