Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- BRS Working President K.T. Rama Rao (KTR) met and consoled 13-year-old Vinay, who is suffering from brain cancer, and promised to arrange his medical treatment. A local former MLA facilitated the meeting after learning about the boy's wish.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
KTR | బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడికి నేనున్న అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . నేను నీకు అండగా ఉంటా.. భయపడకు అంటూ భరోసానిచ్చారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన కర్నె ఆదినారాయణ, అనిత దంపతుల 13 ఏళ్ల కుమారుడు కర్నె వినయ్ ప్రస్తుతం బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. కేటీఆర్‌ను కలవాలని, ఆయనతో ఒక ఫోటో దిగాలన్నది వినయ్ కోరిక. అయితే స్థానిక నేతల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ వెంటనే వినయ్ పరిస్థితిని, అతడి కోరికను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కందాల ఉపేందర్ వినయ్ కుటుంబసభ్యులను కేటీఆర్‌ను కల్పించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.