Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సొసైటీల నిధులపై కాంగ్రెస్ కన్ను
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- BRS Working President KTR met with cooperative society chairmen in Hyderabad and Telangana Bhavan, assuring them that the nominated appointment system for cooperative society boards will be blocked through the judiciary.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్/మేడ్చల్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): సొసైటీల్లోని నిధులపై కాంగ్రెస్ పెద్దల , సహకార సంఘాల పాలకవర్గ నామినేటెడ్ పద్ధతిని న్యాయవ్యవస్థ ద్వారా తీరుతామని సంఘాల చైర్మన్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సొసైటీ చైర్మన్లు తెలంగాణ భవన్లో శుక్రవారం కేటీఆర్ను కలిశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం సరికాదని చెప్పారు.