Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Kuala Lumpur: కౌలాలంపూర్లో ఘనంగా బామ్ దీపావళి- దసరా ఉత్సవ్ 2026
By Eenadu2 min read at Eenadu
In brief
మలేసియా రాజధాని కౌలాలంపూర్లో భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేసియా ఆధ్వర్యంలో ‘బామ్ దీపావళి–దసరా ఉత్సవ్ 2026’ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
బ్రిక్ఫీల్డ్స్ ప్రాంతంలోని టానియా గ్రాండ్ హాల్ ఈ వేడుకకు వేదికైంది.
కౌలాలంపూర్లోని భారత హైకమిషన్ ప్రథమ కార్యదర్శి రాజేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కౌలాలంపూర్: మలేసియా రాజధాని కౌలాలంపూర్లో భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేసియా ఆధ్వర్యంలో ‘బామ్ దీపావళి–దసరా ఉత్సవ్ 2026’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్రిక్ఫీల్డ్స్ ప్రాంతంలోని టానియా గ్రాండ్ హాల్ ఈ వేడుకకు వేదికైంది. కౌలాలంపూర్లోని భారత హైకమిషన్ ప్రథమ కార్యదర్శి రాజేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 1,300 మందికి పైగా హాజరై వేడుకను విజయవంతం చేశారు.
శాస్త్రీయ నృత్యంతో ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో సైబర్జయలోని భక్తి గురుకులం చిన్నారుల భజనలు, మహారాష్ట్ర లెజీమ్ నృత్యం, మార్వాడీ నృత్యం ప్రేక్షకులను అలరించాయి. డ్యాన్సింగ్ దివస్ బృందం వివాహ వేడుకను నృత్యరూపంలో ప్రదర్శించింది. మహిళల ఫ్యూజన్ నృత్యం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రదర్శనల అనంతరం కళాకారులకు బామ్ కమిటీ జ్ఞాపికలు అందజేసింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)