Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
లబ్ధిదారులకు చేయూత పింఛన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ
By Eenadu1 min read at Eenadu
In brief
గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రామంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను సర్పంచ్ ఏ. బాలకృష్ణ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో చేనేత, గీత కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలు మరియు దివ్యాంగులకు సర్పంచ్ స్వయంగా పత్రాలను అందజేశారు.
సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలు మరియు దివ్యాంగుల జీవనానికి ఆర్థిక భరోసాను కల్పిస్తాయని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
గట్టు: మండలంలోని ఆరగిద్ద గ్రామంలో నూతనంగా చేయూత పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ శుక్రవారం సర్పంచ్ ఏ. బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చేనేత, గీత కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు సర్పంచ్ స్వయంగా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలు, దివ్యాంగుల జీవనానికి ఆర్థిక భరోసాను కల్పిస్తాయన్నారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, నూతన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పింఛన్లు మంజూరు కావడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)