Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మాజీ డీజీపీ భూమికి ఎసరు
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని సంగుపేట శివారులో మాజీ డీజీపీ డాక్టర్ ఈష్కుమార్కు చెందిన 4.27 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు అక్రమంగా మీర్ మురాద్అలీ పేరుపైకి మార్చారని ఈ వార్త నివేదిస్తోంది.
పెద్దల ఒత్తిడితో జరిగిన ఈ మ్యుటేషన్ను అధికారులు రాత్రికి రాత్రే సరిదిద్ది మాజీ డీజీపీ పేరును తిరిగి పట్టాదారుగా నమోదు చేశారు.
అదే సమయంలో, సామాన్య రైతుల దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్లో ఉండగా, కంది మండలానికి చెందిన ఒక మహిళ వారసత్వ భూమి ఫైలు కూడా నెలల తరబడి ఆలస్యమవుతోందని అధికారులు నివేదికలు చెబుతున్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): పట్టా భూమిని కబ్జా చేయాలంటే కంచె తొలగించాల్సిన పనిలేదు.. ఆక్రమించాల్సిన అవసరం లేదు.. భూ రికార్డుల్లో పేరు మార్చుకుంటే చాలు! ఆ భూమి చేతికి వచ్చినట్టే. పెద్దల నుంచి ఉత్తరం, చేతిలో దక్షిణ పెడితే భూమి ఎవరిదైనా, సేల్డీడ్ డాక్యుమెంట్లు, పట్టాదారుని అనుమతి లేకుండానే యాజమాన్య హక్కులు మారిపోతున్నాయి. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు. రాజధాని శివారు జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల్లో జరుగుతున్న ఇది. సామాన్య రైతుల అసైన్డ్ భూములను కాంగ్రెస్ పెద్దలు కబ్జా చేయడం, కలెక్టరేట్ స్థాయి అధికారులు వాటికి చట్టబద్ధమైన హకులు కల్పించడం మూ…
అయితే.. అత్యున్నత పోలీస్ హోదా డైరెక్టర్ జనరల్ (డీజీ) స్థాయిలో పనిచేసి, ఉద్యోగవిరమణ చేసిన ఓ ఐపీఎస్ అధికారి భూమికే రెవెన్యూ యంత్రాంగం ఎసరుపెట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. పెద్దల నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్తో మాజీ డీజీ స్థాయి అధికారి భూమిని రియల్ ఎస్టేట్ వ్యా పారికి ధారాదత్తం చేశారు. ఈ సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం సంగుపేట శివారులో బయటపడింది. కోట్ల రూపాయల విలువైన ఈ భూ కుంభకోణం రెవెన్యూశాఖలో పాతుకుపోయిన అక్రమ దందాను బట్టబయ లు చేసింది. మరోవైపు అదే ఆఫీస్లో సకల ఆ ధారాలతో చట్టబద్ధంగా దరఖాస్తు చేసుకున్న సా మాన్యుల ఫైళ్లు మాత్రం నెలల తరబడి అధికారుల టేబుళ్లపైనే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)