Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మాలకొండ ఘాట్ రోడ్లో ట్రాలీ ఆటో బోల్తా..
By Eenadu1 min read at Eenadu
In brief
A trolley auto overturned on the ghat road in Prakasam district while returning from the Malakonda Lakshmi Narasimha Swamy temple, injuring over 15 devotees.
Four people suffered severe injuries, and the rest sustained minor injuries, and they were taken to a government hospital in Kandukur.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వలేటివారిపాలెం: ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలోని పుణ్యక్షేత్రం మాలకొండ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్లో ట్రాలీ ఆటో బోల్తా పడి 15 మంది భక్తులకు పైగా గాయాలయ్యాయి. కడప జిల్లా మైదుకూరు మండలంలోని ముసల్నాయుని పల్లెకు చెందిన 35 మంది భక్తులు ట్రక్కు ఆటోలో ఉదయం దేవస్థానానికి వచ్చారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్లోని నాలుగో మలుపులో ప్రమాదవశాత్తు అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా 11మందికి స్వల్ప గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రులను కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)