Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
మానవత్వం చాటుకున్న ఎంపీపీ స్వాతిలతా రెడ్డి.. - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
YSRCP MPP Swathilatha Reddy sat on the ground with differently-abled individuals in Narapala, Anantapur district, to listen to their grievances.
She assured them of her support and emphasized the importance of human compassion in welfare.
Her actions received widespread praise from the public.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వికలాంగులతో కలిసి కింద కూర్చొని పలకరించిన ఎంపీపీ స్వాతిలతా రెడ్డి
విశాలాంధ్ర – నార్పల ( అనంతపురం జిల్లా ): మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ స్వాతిలతా రెడ్డి వికలాంగులతో కలిసి కింద కూర్చొని, వారిని ఆప్యాయంగా పలకరిస్తూ కొంతసేపు ఆత్మీయంగా గడిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.హోదాను పక్కనపెట్టి వారితో సమానంగా కింద కూర్చొని మాట్లాడటం ద్వారా తనలోని మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, నిత్యజీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఓపికగా వింటూ వారి కష్టాలను తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా స్వాతిలతా…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)