Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మాట్లాడుతుండగా మైక్ కట్.. మైక్ విసిరేసి.. పోడియం పడేసి.. స్టేజ్‌పై ఎమ్మెల్యే రచ్చ రచ్చ..
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
During the Jauljibi Fair in Pithoragarh, Uttarakhand, Congress MLA Harish Dhami became agitated and threw a microphone after his speech was interrupted by a cut microphone following Chief Minister Pushkar Singh Dhami's departure.
Dhami alleged that the BJP government acted out of fear and lacked the courage to listen to opposition voices.
The incident sparked widespread debate on social media, with some supporting his right to speak and others criticizing his aggressive conduct.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
మాట్లాడుతుండగా మైక్ కట్ అయ్యిందని ఒక ఎమ్మెల్యే రచరచ్చ చేశారు. మైక్ విసిరేసి, పోడియం తోసేసి.. తన అనుచరులతో చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడుతుంటే మధ్యలో మైక్ కట్ చేస్తరా అంటూ సౌండ్ ఆపరేటర్లపైకి మైక్ విసిరేయడం వివాదాస్పదంగా మారింది. ఉత్తరాఖండ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో నిర్వహించిన జౌల్జీబీ జాతరలో ఈ ఘటన జరిగింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రసంగం తర్వాత.. మాట్లాడేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ ధామీ సభ నిర్వహణపై సీరియస్ అయ్యారు. స్టేజ్ నుంచి సీఎం వెళ్లిపోయాక తన ప్రసంగం మొదలుపెట్టిన హరీష్ ధామీ.. ఉన్నట్లుండి మైక్ కట్ అవ్వడంతో షాకయ్యారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)