Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రాజీనామా అయిన చేస్తాగానీ.. క్షమాపణలు చెప్పను.. దలేర్మెహంది వివాదంపై ఉత్తరాఖండ్ మంత్రి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Uttarakhand minister Subodh Uniyal alleged that Punjabi singer Daler Mehndi was intoxicated, lip-synced, and disrespected the state during a musical event in Dehradun.
In response to online backlash demanding an apology, Uniyal stated he would rather resign than apologize, asserting his self-respect is paramount.
However, Mehndi's brother Mika Singh later claimed that the minister had already apologized over the phone, a claim that the minister's recent comments appear to reject.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ప్రముఖ పంజాబి సింగర్దలెర్ మెహందీ, ఉత్తరాఖండ్ మంత్రి సుభోద్ ఉనియాల్ మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ వివాదంలో మంత్రి క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియాలో డిమాండ్ పెరగడంతో మరింత వివాదాస్పదమైంది. అయితే సింగర్ దలేర్ మెహందికి క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని, అవసరమైతే పదవికి రాజీనామా చేస్తానని మంత్రి స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది.
ఉత్తరాఖండ్లో జరిగిన ఓ మ్యూజికల్ ఈవెంట్లో పాల్గొన్న దలెర్ మెహందీపై మంత్రి ఉనియాల్వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమంలో దలేర్ తాగి స్టేజిపైకి వచ్చారని,ఉత్తరాఖండ్ పవిత్ర భూమిని అగౌరవ పర్చారని మంత్రి ఉనియాల్ ఆరోపించారు. అంతేకాదు లైవ్ లో పాడకుండా లిప్ సింగ్ చేశారని కూడా అరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్కావడంతో మంత్రి ఉనియాల్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దలేర్ కు మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వచ్చాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)