Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మధ్యాహ్నం ఓటు వేస్తానని.. జగన్ ఉదయమే ఎందుకొచ్చారు?: జీవీ ఆంజనేయులు
By Eenadu1 min read at Eenadu
In brief
GV Anjaneyulu stated that municipal elections were conducted peacefully across the state. He claimed the coalition government protected constitutional values and that people voted for its development and welfare schemes.
He also alleged that Y.S.
Jagan Mohan Reddy made a fuss in Pulivendula anticipating defeat and questioned his timing for voting.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
వినుకొండ, ఈటీవీ: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. గతంలో స్థానిక ఎన్నికల్లో వైకాపా , నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం వంటి ఘటనలు జరిగాయని, కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాపాడిందని తెలిపారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సమర్థంగా పనిచేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు ఓటు వేశారన్నారు.
అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారనే ధీమా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడమే తమ విజయంగా సీఎం చంద్రబాబు భావించారని తెలిపారు. గత పాలనకు, కూటమి పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించారని పేర్కొన్నారు. జగన్ ఓటు వేయడానికి వెళ్లారా? ఎన్నికల ప్రచారానికి వెళ్లారా? అని ప్రశ్నించారు. పులివెందుల వేదికగా పన్నారని ఆరోపించారు. ఓటమి తప్పదని భావించి జగన్ పులివెందులలో చేశారని మండిపడ్డారు. ఓటమిని అంగీకరించి తప్పుకుంటే బాగుండేదని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఓటు వేస్తానని చెప్పి ఉదయమే ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లోనైనా, 2029 ఎన్నికల్లోనైనా కూటమిదే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)