Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
man kills live-in partner’s dogs | బ్రేకప్ చెప్పిందని.. సహజీవనం చేసిన మహిళ పెంపుడు కుక్కలను చంపిన వ్యక్తి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
In Kolkata, a man named Sanjib Bhattacharya allegedly killed two pet dogs and threatened his live-in partner, Parinova, after she broke up with him.
The woman, Parinova, claimed she had endured physical abuse for months and fled the apartment in fear.
Police arrested the man, and animal rights activists demanded strict action against him.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కోల్‌కతా: సహజీవనం చేసిన మహిళ బ్రేకప్ చెప్పడంతో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఆమె పెంపుడు కుక్కలను క్రూరంగా చంపాడు. ఆ మహిళకు వీడియో కాల్ చేసి దీనిని చూపించాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. (man kills live-in partner’s dogs) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. సంజీబ్ భట్టాచార్య, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన పరి నోవా కలిసి సహజీవనం చేశారు. దక్షిణ కోల్‌కతాలోని విక్రమ్‌గఢ్ ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో వారిద్దరూ నివసించారు. అయితే సంజీబ్ వేధిస్తుండటంతో భరించలేని పరి నోవా అతడికి బ్రేకప్ చెప్పింది. ఆ ఇంటిని ఆమె వీడింది.
కాగా, నవంబర్ 14న పరి నోవాకు చెందిన రెండు పెంపుడు కుక్కలను సంజీబ్ భట్టాచార్య చంపాడు. ఆమెకు అతడు వీడియో కాల్ చేశాడు. ఉరికి వేలాడిన ఒక పెంపుడు కుక్కను చూపించాడు. ఆందోళన చెందిన పరి నోవా వెంటనే స్థానిక వ్యక్తికి ఫోన్ చేసింది. ఆ ఫ్లాట్‌కు వెళ్లి చూడమని కోరింది. ఆ వ్యక్తి ఫ్లాట్‌కు చేరుకోగా రెండు పెంపుడు కుక్కలు చనిపోయి ఉన్నాయి. ఆ ఫ్లాట్ అంతటా రక్తపు మరకలు ఉన్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంజీబ్ను అరెస్ట్ చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)