Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పెళ్లి మాటెత్తిందని.. ప్రేయసి తల బద్దలు
By Eenadu1 min read at Eenadu
In brief
Police arrested a young man who attacked his former girlfriend with an iron rod after she asked to marry him.
The victim survived the attack, filed a complaint at a local police station, and the accused was later arrested in Konaje village.
Locals expressed anger over the betrayal.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మంగళూరు, న్యూస్టుడే : ప్రేమించిన యువతి.. మూడేళ్లుగా వివాహం చేసుకోవాలని కోరుతుండటంతో ఆమెను చేసేందుకు ప్రయత్నించిన ప్రసాద్ అనే యువకుడ్ని సుబ్రహ్మణ్య ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. బిసిలెఘాట్ వద్దకు వెళ్లి వద్దామని యువతిని తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై ఇనుప రాడ్తో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయాలై, పడిపోయిన ఆమె మరణించిందని అక్కడే వదలి వెనక్కు వచ్చేశాడు. బాధితురాలు ఎలాగోలా తేరుకుని.. తీవ్ర గాయాలతోనే స్థానికుల సహకారంతో కడబ ఠాణాలో ఫిర్యాదు చేసింది. దర్యాప్తును పోలీసులు సుబ్రహ్మణ్య ఠాణాకు బదిలీ చేశారు. పోలీసులు కార్యాచరణ చేపట్టి కోణాజె గ్రామంలో ఉన్న నిందితుడ్ని అరెస్టు చేసి, విచారణ చేపట్టారు.…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)