Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Uttar Pradesh: భార్యను కుర్చీకి కట్టేసి.. పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన భర్త
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
In Kannauj district, Uttar Pradesh, a 30-year-old woman named Sonam was allegedly tied to a chair and set on fire by her husband, Sukhbir Singh, over suspicions of an extramarital affair.
The incident occurred after a local panchayat meeting, and the husband has since fled the scene while police are searching for him.
The local youth involved in the alleged affair had previously attempted suicide but is now recovering in the hospital.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కన్నౌజ్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని కన్నౌజ్ జిల్లాలో జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను అత్యంత క్రూరంగా చంపేశాడు భర్త. ఆ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జగత్పూర్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల సోనమ్‌ను కుర్చీకి కట్టేసిన భర్త, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ ఘటన తర్వాత తన ఇద్దరు కుమారులతో పరారీ అయ్యాడు సుక్భీర్ సింగ్. పారిపోయే ముందు ఇంటికి కూడా నిప్పు పెట్టాడతను. అయితే మంటల్ని ఆర్పిన తర్వాత సోనమ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
సోనమ్, సుక్బీర్ 11 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. హర్యానాలోని హిసార్‌లో సుక్బీర్ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. 15 రోజుల క్రితం అతను తిరిగి గ్రామానికి చేరుకున్నాడు. అయితే తన భార్య స్థానిక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సుక్బీర్ అనుమానించాడు. ఆ తర్వాత ఆమెపై నిఘా పెట్టాడు. అతడితో ఫోన్లో భార్య మాట్లాడడం గమనించిన భర్తకు మరింత అనుమానం పెరిగింది. దీంతో ఆ ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)