Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Manne Krishank | ఇలా దాడులు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి.. మెటా క్యాంపస్ ఘటనపై మన్నె క్రిశాంక్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ గచ్చిబౌలిలోని మెటా ఆఫీస్ మీద యూత్ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం దారుణమని ఆరోపించారు.
రాహుల్ గాంధీ విదేశీ వ్యక్తులతో ప్రవచనాలు ఇప్పించారని ఆయన ప్రశ్నించారు.
దాడులు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయని, ఇన్వెస్టర్లు ఎక్కడి నుండి వస్తారని ఆయన అడిగారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Manne Krishank | గచ్చిబౌలిలోని ఫేస్బుక్ మెటా ఆఫీస్ మీద దాడి చేసి యూత్ కాంగ్రెస్ నాయకులు బీభత్సం సృష్టించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో నిన్న గచ్చిబౌలిలోని ఫేస్ బుక్ మెటా కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ వారం ముందే ఇక్కడికొచ్చి సహనం గురించి, రాజ్యాంగం గురించి , ప్రజస్వామ్యం గురించి ప్రపంచంలోని ఎవరెవరినో విదేశాల నుంచి ఇక్కడితీసుకొచ్చి.. అందరితో ప్రవచనాలు చెప్పించి రాహుల్ గాంధీ చేసిందేమిటి.. ? అనిప్రశ్నించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)