Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | గూండాయిజంతోనే కంపెనీలను భారత్కు తీసుకొస్తారా.. రాహుల్ గాంధీని నిలదీసిన కేటీఆర్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ యువజన నేతలు హైదరాబాద్లోని మెటా కార్యాలయంపై చేసిన దాడిని తీవ్రంగా విమర్శించారు.
మెటా వంటి అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే 'బ్రాండ్ హైదరాబాద్' ప్రతిష్ఠను ఈ ఘటన దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ గాంధీని నిలదీస్తూ, కంపెనీలను భారత్కు తీసుకొచ్చే మార్గం గూండాయిజమేనా అని ప్రశ్నించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
KTR | హైదరాబాద్ నగరంలోని మెటా కార్యాలయంపై కాంగ్రెస్ యువజన నేతలు దాడికి దిగడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తం చేశారు. ‘బ్రాండ్ హైదరాబాద్’కు ఇలాంటి ఘటనలు నష్టం కలిగిస్తాయని, దశాబ్దాలుగా ఎన్నో అనుకూల విధానాలతో నిర్మించుకున్న నగర ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని విమర్శించారు. మెటా వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు నగరంలో సురక్షితమైన పని వాతావరణం ఉంటుందనే నమ్మకమే కారణమని పేర్కొన్నారు.
కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే బ్రాండ్ హైదరాబాద్ ఎన్నో ఏళ్ల కృషితో నిర్మితమైందని తెలిపారు. వ్యాపార అనుకూల విధానాలతో హైదరాబాద్ అంతర్జాతీయ సంస్థలకు ఆకర్షణీయమైన కేంద్రంగా ఎదిగిందన్నారు. మెటా కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు దానిని గొప్పగా చెప్పుకోవడం మరింత బాధాకరమని విమర్శించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)