Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
మెదడులో చిప్ ప్రయోగాలకు అమెరికా అనుమతి.. మస్క్ కల సాకారం దిశగా అడుగులు! - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
న్యూరాలింక్ సంస్థకు చెందిన బ్రెయిన్ చిప్ ప్రయోగాలకు అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది.
తీవ్రమైన పక్షవాతం మరియు ఏఎల్ఎస్ బాధితులపై ఈ ప్రయోగాలను నిపుణులు నిర్వహించనున్నారు.
ఇప్పటికే అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లో 30 మందికి పైగా రోగులలో ఈ చిప్‌లను విజయవంతంగా అమర్చారని నివేదిక పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ తుది ప్రయోగాలకు ఎఫ్‌డీఏ ఆమోదం
ఎలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ సంస్థ న్యూరాలింక్‌కు భారీ ఊరట లభించింది. తీవ్ర పక్షవాతానికి దారితీసే ఏఎల్ఎస్ (అమియోట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్) బాధితులపై బ్రెయిన్ చిప్ ప్రయోగాలకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అధికారిక అనుమతి మంజూరు చేసింది. ఈ కీలకమైన ఃలింక్ పివోటల్ స్టడీఃకి ఎఫ్‌డీఏ ఆమోదం తెలపడంతో, మానవ మెదడులో అమర్చే చిప్‌లను వాణిజ్యపరంగా మార్కెట్లోకి తెచ్చే దిశగా సంస్థ మరో ముందడుగు వేసింది.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)