Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మెటాైపె దాడి అత్యంత విచారకరం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
హైదరాబాద్‌లోని మెటా కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంపై ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టీవీ మోహన్‌దాస్ పాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు అని కేటీఆర్ పేర్కొన్నారు, మరియు యూత్ కాంగ్రెస్ నేతల సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు విధించారనే కారణంతో కార్యాలయంలోకి చొరబడి పూల కుండీలను ధ్వంసం చేయడం వంటి చర్యలు పెట్టుబడిదారులను భయబ్రాంతులకు గురిచేస్తాయని విమర్శించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని మెటా కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టీవీ మోహన్‌దాస్ పాయ్ వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ అదివారం ఆయన ఈ ఘటనపై స్పందించారు. ‘ఇది హైదరాబాద్.. తెలంగాణకు అత్యంత విచారకరమైన రోజు’ అని పేర్కొన్న ఆయన..
భారీ పెట్టుబడులు పెట్టి వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న వ్యాపార సంస్థల విశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయకూడదని హితవు పలికారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని చట్ట ప్రకారం తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను, చట్టంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వెంటనే పునరుద్ధరించాలని మోహన్‌దాస్ పాయ్ సూచించారు. దయచేసి హైదరాబాద్‌కు ఉన్న మంచి పేరు, ప్రతిష్ఠను దెబ్బతీయవద్దని విజ్ఞప్తి చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)