Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Microsoft: వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్.. ఆ మాట చెప్పలేకపోతున్నా: సత్య నాదెళ్ల
By Eenadu2 min read at Eenadu
In brief
Microsoft ఇటీవల భారత్, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోని ఉద్యోగుల కోసం వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ను ప్రకటించింది.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ ఆఫర్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరిస్తూ, రాబోయే సంవత్సరాల్లో ఉద్యోగాల పనితీరు మారనున్నదని తెలిపారు.
భారత్లో మైక్రోసాఫ్ట్కు 23 వేల మంది ఉద్యోగులు ఉండగా, అర్హులైన వారు డిసెంబరు 1 వరకు ఈ వీఈఓను ఎంచుకునేందుకు గడువు ఉంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: భారత్, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోని తమ ఉద్యోగుల కోసం ‘వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్’ (వీఈఓ - స్వచ్ఛంద నిష్క్రమణ అవకాశం)ను మైక్రోసాఫ్ట్ (Microsoft) ఇటీవల ప్రకటించింది. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని సంస్థ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) తాజాగా వివరించారు. మైక్రోసాఫ్ట్లో పనితీరు, ఉద్యోగ అవకాశాలు, సంస్థాగత నిర్మాణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో.. ఉద్యోగులకు కెరీర్ విషయంలో మరింత వెసులుబాటు కల్పించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. తమ దీర్ఘకాలిక ఆర్థిక అవకాశాలకు తగిన మార్గాలను ఎంచుకునేందుకు వారికి మరింత స్వేచ్ఛ ఇవ్వడమే ఈ ఆఫర్ ఉద్దేశమని చెప్పారు. మైక్రోసాఫ్ట్లోనే…
‘‘రాబోయే సంవత్సరాల్లో మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాల పనితీరు మారనుంది. అందుకు తగినట్లుగా టీమ్ సైజ్, వర్క్ఫ్లో, ఉద్యోగుల నిర్వహణ విధానాల్లో మార్పులు అవసరమవుతాయి’’ అని ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల తెలిపారు. ‘‘ప్రస్తుతం ఒక అనిశ్చిత, గందరగోళ సమయంలో ఉన్నాం. అంతా ఎప్పటిలాగే ఉంటుందని నేను చెప్పగలిగితే బాగుండేది. కానీ, అలా చెప్పలేను’’ అని వ్యాఖ్యానించారు. ఈ మార్పుల విషయంలో పారదర్శకంగా ఉండాలని సంస్థ యోచిస్తోందన్నారు. కొత్త అవకాశాలను సృష్టించడంతో పాటు ఉద్యోగుల వృత్తిపరమైన ఎదుగుదలకు అవసరమైన శిక్షణపై దృష్టిపెడుతామన్నారు. ఇదిలా ఉండగా.. భారత్లో మైక్రోసాఫ్ట్కు 23 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)