Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
MK Stalin | బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్.. విజయ్ సర్కారుపై మాజీ సీఎం స్టాలిన్ సెటైర్లు..!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Former Tamil Nadu Chief Minister MK Stalin criticized the ruling TVK government over a drug smuggling arrest and a mass jailbreak at Thenni Jail, using popular web series titles in his social media posts.
He argued that the government is failing to protect citizens and maintain law and order.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
MK Stalin : తమిళనాడు (Tamil Nadu) లో జోసెఫ్ విజయ్ (CM Joseph Vijay) ప్రభుత్వానికి వరుసగా చిక్కులు ఎదురవుతున్నాయి. ఇటీవలే ఆ పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు డ్రగ్స్ అక్రమ రవాణాచేస్తూ పట్టుపడి అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాడు. ఇప్పుడు తేనిలోని జైలు (Theni Jail) నుంచి ఖైదీలు పారిపోవడంతో ప్రభుత్వంపై . వీటిపై మాజీ ముఖ్యమంత్రి (Ex CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) విమర్శనాస్త్రాలు సంధించారు. మొన్న ‘బ్రేకింగ్ బ్యాడ్ (Breaking Bad)’, ఇప్పుడు ‘ప్రిజన్ బ్రేక్ (Prison Break)’ అంటూ సోషల్ మీడియా (Social Media) లో పోస్టుపెట్టారు.
ప్రముఖ వెబ్ సిరీస్ల పేర్లతో రాష్ట్రంలోని శాంతి భద్రతలను పోల్చారు. తమిళనాడులో ‘బ్రేకింగ్ బ్యాడ్’ తర్వాత ‘ప్రిజన్ బ్రేక్’ మొదలైందని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం బెయిల్పై బయట ఉన్న నేరస్థులనే పర్యవేక్షించడం లేదనుకున్నానని, జైలులో ఉన్న ఖైదీలు తప్పించుకుంటున్నా చూస్తూ కూర్చుంటోందని ఇప్పుడు స్పష్టమైందని విమర్శించారు. ఇప్పటికే పుళల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్న ఘటన మరవకముందే ఇప్పుడు తేని జైలు నుంచి 17 మంది పారిపోయారన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)
