Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
రాహుల్ గాంధీ డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని కోరడంతో, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ దానికి ఘాటైన సమాధానం ఇచ్చారు.
డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని రాహుల్ గాంధీ అభ్యర్థించగా, తమిళనాడు ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్టాలిన్ స్పష్టం చేశారు.
డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) ఈ బిల్లుకు మద్దతు ప్రకటించడంతో, వారి నిర్ణయాన్ని మార్చేందుకు కాంగ్రెస్ నేతలు చెన్నై మరియు ముంబైలలో సమావేశాలకు వెళ్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
MK Stalin | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఘాటైన సమాధానమిచ్చారు. డీలిమిటేషన్ బిల్లును(Delimitation Bill, 2026) వ్యతిరేకించాలన్న రాహుల్ గాంధీ అభ్యర్థనపై స్టాలిన్ స్పందిస్తూ తమిళనాడు ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతముందు ట్విటర్ వేదికగా రాహుల్ గాంధీ పార్లమెంట్ స్థానాలను 850కి పెంచే డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
“సోదరుడు స్టాలిన్ ఎల్లప్పుడూ తమిళ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా బండరాయిలా నిలబడ్డారు. దేశ ప్రయోజనాల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం మనందరం కలిసి ఈ బిల్లును ఓడించాలి” అని కోరుతూ, ఇండియా కూటమి సీనియర్ నేతలతో కలిసి తాను చెన్నై వస్తున్నట్లు రాహుల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)