Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
INDIA alliance | డీలిమిటేషన్ బిల్లు వేళ కాంగ్రెస్ హై కమాండ్ కీలక నిర్ణయం.. స్టాలిన్, పవార్తో చర్చించనున్న ఇండియా కూటమి నేతలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
కాంగ్రెస్ హై కమాండ్ డీలిమిటేషన్ బిల్లును అడ్డుకునేందుకు చివరి నిమిషంలో ప్రయత్నాలు చేస్తోంది.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు డీఎంకే అధినేత స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లతో చర్చించి వారి నిర్ణయాన్ని మార్చేందుకు చెన్నై, ముంబైలకు వెళ్లనున్నారు.
ఈ బిల్లు ద్వారా లోక్సభ సీట్లను 50 శాతం పెంచడం వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
INDIA alliance | కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లు(Delimitation Bill, 2026) విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలనే కృత నిశ్చయంతో విపక్షాల ఐక్యతను కాపాడేందుకు కాంగ్రెస్ హై కమాండ్(Congress high command) చివరి నిమిషంలో తీవ్ర ప్రయత్నాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో లోక్సభ, అసెంబ్లీ సీట్లను పెంచే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్న తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇండియా (INDIA) కూటమిలోని కీలక మిత్రపక్షాలైన డీఎంకే (DMK), ఎన్సీపీ (శరద్…
డీలిమిటేషన్ బిల్లులో లోక్సభ స్థానాలను 50 శాతం పెంచే (సుమారు 850 స్థానాలకు) నిబంధనను చేర్చడంతో, ఇండియా కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. దీంతో ఎన్డీఏ కూటమికి బిల్లు ఆమోదానికి కావాల్సిన బలం సమకూరే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్లతో చర్చించి వారి నిర్ణయాన్ని మార్చేందుకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)