Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
MLA Anirudh Reddy | పెన్షన్లు ముఖ్యమంత్రి చూస్తడు.. దివ్యాంగుడితో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Congress MLA Anirudh Reddy was confronted by a disabled man in Lingampally, Mahabubnagar district, who demanded the promised Rs 6,000 pension.
The MLA stated that the pension issue is a state matter for the Chief Minister to resolve and that it is not in his hands.
A video of the encounter has been widely shared on the internet.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Anirudh Reddy | సొంత సర్కార్‌పై ఎప్పుడికప్పుడు అసహనం వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒకరు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై తనదైన శైలిలో మాట్లాడుతూ.. ఎప్పటికపుడు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని పెంచుతామన్న పెన్షన్లపై ఓ దివ్యాంగుడు నిలదీశారు.
తనకు ఎదురుగా వచ్చిన ఓ దివ్యాంగుడిని మీకు ఏం కావాలె అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అడిగారు. దానికి దివ్యాంగుడు స్పందిస్తూ.. సార్ రూ.6 వేల పెన్షన్ ఇస్తమన్నరు.. ఎప్పుడిస్తరు అని అడిగాడు. పెన్షన్ అనేది రాష్ట్ర సమస్య.. ముఖ్యమంత్రి చూస్తడు.. ఇది నా చేతుల్లో లేదు.. నా చేతుల్లో ఉంటే ఇప్పుడే సంతకం పెడతా.. నేను సీఎంను ఖచ్చితంగా అడుగుతా.. అందరు ఎమ్మెల్యేలు అడగాలి.. నేనొక్కడినే అడిగి అడిగీ మైనస్ అవుతున్నానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వాపోవడం గమనార్హం.. అయినా ఏం ప్రాబ్లమ్ కాదు అడుగుతా నేను అంటూ చెప్పుకొచ్చారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)