Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
MLA Komatireddy | కొడంగల్కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Congress MLA Komatireddy Rajagopal Reddy alleged that Kodangal received full funds while Munugode was denied development funds, questioning the fairness of the funding distribution by Chief Minister Revanth Reddy.
He stated that Munugode suffers from high fluoride levels and urged the Chief Minister and Deputy Chief Minister to treat all constituencies equally.
He also commented on the need for honest leadership and the Congress party's support for Biksham Goud's MLC candidacy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నల్లగొండ : మునుగోడు కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ( MLA Komatireddy ) సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) పై చేశారు. అదృష్టం కలసి వచ్చి సీఎం అయ్యాడు..దానిని తప్పుపట్టడం లేదు. కొడంగల్ ( Kodangal ) లో వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు అభ్యంతరం లేదు. కాని మునుగోడు (Munugode) నియోజకవర్గ ప్రజలు ఏం పాపం చేశారని నిధులు ఇవ్వడం లేదని అన్నారు.
శనివారం మునుగోడులోని పీఆర్ఆర్ గార్డెన్లో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు , హెచ్ఎం సుంకరి బిక్షం గౌడ్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ తో బాధపడుతున్న మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలన్న తపన తనలో ఉందని తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)