Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మోదీ, షా తప్పించుకోలేరు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The opposition INDIA alliance held a rally at Ramlila Maidan in Delhi to protest alleged vote theft by the Election Commission and the BJP government.
Congress leader Rahul Gandhi stated that Chief Election Commissioner Gyanesh Kumar, Prime Minister Narendra Modi, and Home Minister Amit Shah will not escape consequences.
The BJP responded by organizing counter-rallies, accusing the opposition of reopening old wounds and using the 1984 anti-Sikh riots for political gain.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage → · Followed over 14 days across 2 events →
న్యూఢిల్లీ, నవంబర్ 1: నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించాలని విపక్ష ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఓటుచోరీపై విపక్షాలు గళమెత్తాయి. కేంద్రంతో కుమ్మక్కైన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పౌరుల , రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి తాము పోరాటం చేస్తామని నేతలు ప్రతిజ్ఞ చేశారు.
భవిష్యత్లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించి పంపుతామని, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు కూడా ఈ కేసు నుంచి తప్పించుకోలేరని కార్యక్రమంలో ప్రసంగించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజా తీర్పు దొంగిలించి కేంద్రంలోనూ, పలు రాష్ర్టాల్లో బీజేపీ అధికారాన్ని చేపట్టిందని విమర్శించారు. ‘నరేంద్ర మోదీ, అమిత్ షా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు చేసిన ఓట్ల చోరీకి సంబంధించి మీపై చర్యలుంటాయన్న సంగతిని మరువొద్దు. జ్ఞానేశ్ కుమార్ తర్వాత మీపైనే మా గురి’ అని ఆయన అన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)