Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మోడీని చర్చకు ఒప్పించండి.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాహుల్ సలహా
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Rahul Gandhi accused Union Home Minister Amit Shah of making contradictory statements regarding the debate on the Special Intensive Revision (SIR) of electoral rolls.
Gandhi shared a video on X highlighting these conflicting claims and urged Shah not to confuse Prime Minister Narendra Modi, challenging the Home Minister to a public debate.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అంశంపై డిబేట్ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కామెంట్లు చేస్తున్నారని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘సర్’పై పార్లమెంట్లో చర్చ జరపలేమని, అది ఎన్నికల సంఘం పరిధిలోనిదని గతేడాది డిసెంబర్లో అమిత్‌షా చెప్పారని గుర్తుచేశారు.
ఈ ఏడాది నవంబర్ 6న ‘సర్’ పై చర్చకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమని కేంద్ర హోంమంత్రి సవాల్ విసిరారని రాహుల్ తెలిపారు. ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రధాని నరేంద్ర మోదీని కన్ఫ్యూజ్ చేయొద్దని ఆయన అమిత్ షాకు హితవు పలికారు. ఈమేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో అమిత్ షా పార్లమెంట్లో చేసిన పరస్పర విరుద్ధమైన ప్రకటనలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను రాహుల్ గాంధీ షేర్ చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)