Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పార్లమెంటులో పారిపోతూ… సామాజిక మాధ్యమాల్లో సవాళ్లా
By Eenadu1 min read at Eenadu
In brief
BJP criticized Rahul Gandhi for allegedly avoiding parliamentary debates while challenging Prime Minister Modi on social media, highlighting his walkout during the 2023 no-confidence motion and the Manipur issue.
BJP spokesperson Sudhanshu Trivedi and Union Minister Nirmala Sitharaman responded to Gandhi's challenge for an open debate by stating that Parliament is the designated constitutional platform for such discussions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: పార్లమెంటులో చర్చకు పారిపోతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం ప్రధాని మోదీకి సవాళ్లు విసురుతున్నారని భాజపా ధ్వజమెత్తింది. ప్రధాని మోదీ తనతో చర్చకు రావాలని రాహుల్ సవాల్ చేసిన నేపథ్యంలో దీనిపై కమలదళం స్పందించింది. ‘‘2023లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగం మొదలు కాగానే లోక్సభ నుంచి రాహుల్ పారిపోయారు. మణిపుర్ అంశంపై కూడా ఇలాగే జరిగింది. మేం ఏ అంశంపై మాట్లడం మొదలుపెట్టినా.. రాహుల్ మాత్రం పారిపోతుంటారు. చర్చకు మేం సిద్ధం. రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటు రూపంలో చర్చలకు వేదిక కల్పించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)