Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Rahul Gandhi: 24 గంటలు దాటింది మోదీ జీ.. చర్చకు వస్తున్నారా?: రాహుల్ గాంధీ
By Eenadu2 min read at Eenadu
In brief
Rahul Gandhi challenged Prime Minister Narendra Modi to a public debate on allegations regarding foreign relations and Adani.
Modi had recently made indirect criticisms of Rahul Gandhi's foreign tours.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: విదేశీ శక్తులతో సంబంధాల అంశంపై తనతో బహిరంగ చర్చకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన (Rahul Gandhi) తాజాగా ‘ఎక్స్’ వేదికగా మరో పోస్టు పెట్టారు. తాను సవాల్ విసిరి 24 గంటలు దాటిందన్నారు. వీలైనంత త్వరగా బహిరంగ చర్చకు రావాలని.. భయపడొద్దని వ్యాఖ్యానించారు. కావాలంటే.. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌ను మధ్యవర్తిగా పెట్టుకోవచ్చన్నారు.
‘‘ప్రతిపక్షాన్ని అని అన్నారు కదా. దీనిపై చర్చకు ఎక్కడికైనా వస్తాను. అసలు దేశద్రోహి ఎవరు? విదేశీ శక్తులతో ఎవరికి సంబంధాలు ఉన్నాయి? లాంటి విషయాలన్నీ తేలిపోతాయి. ఆర్థిక అంశాలు, అమెరికాతో ఒప్పందం ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? క్యాబినెట్‌కు సమాచారం ఇవ్వకుండా ఒక్కరే ఎందుకు ఆ ఒప్పందం చేసుకున్నారు? అదానీ కేసును ఎందుకు మూసివేశారు? ఇలా అనేక అంశాలపై మాట్లాడదాం. నాపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. పరువు నష్టం దావాలు కూడా వేశారు. మరి.. విదేశీ సంబంధాల ఆరోపణలపై ఎటువంటి దావా వేయలేదేం? దాని గురించి కూడా చర్చిద్దాం. వాస్తవాలు బయటకు రానివ్వండి. దీపావళి శుభాకాంక్షలు మోదీ జీ’’ అని రాహుల్ పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)