Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Monthly Income Plans | నెలనెలా ఆదాయం కావాలా? మీ డబ్బుకు భరోసా ఇచ్చే టాప్ పెట్టుబడి పథకాలు ఇవే!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఈ వ్యాసం నెలనెలా ఆదాయం అందించే టాప్ పెట్టుబడి పథకాల గురించి వివరిస్తుంది.
ఇందులో 60 ఏండ్లు పైబడిన వారి కోసం ఎస్సీఎస్ఎస్, పోస్టాఫీసు స్కీమ్, ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ మరియు బీమా పాలసీల వంటి వివిధ సురక్షిత పెట్టుబడి మార్గాలను వివరించారు.
ప్రతి పథకం యొక్క వడ్డీరేటు, పెట్టుబడి పరిమితి మరియు కాలవ్యవధి వంటి వివరాలను అందించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Monthly Income Plans | నెలనెలా ఆదాయం అనేది మనం తోసిపుచ్చలేని అత్యంత అవసరం. ఉద్యోగ జీవితంలోగానీ, అనంతర కాలంలోగానీ మంత్లీ ఇన్కమ్ ఇచ్చే ధీమానే వేరు. అందుకే ప్రస్తుతం వీటికి విపరీతమైన ఆదరణ కనిపిస్తున్నది. మరి అందుబాటులో ఉన్న టాప్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్లు ఏంటో చూద్దామా..
60 ఏండ్లు దాటినవారికి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) అనేది చక్కని నెలవారీ ఆదాయ మార్గం. ప్రభుత్వ భరోసా ఉంటుంది కాబట్టి ఇదో సురక్షిత పెట్టుబడి వేదిక. అయితే రిటైరైన నెలలోపే ఈ ప్లాన్ను తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకుల శాఖలు, పోస్టాఫీసులలో లభిస్తుంది. ప్రస్తుత వార్షిక వడ్డీరేటు 8.2 శాతంగా ఉన్నది. రూ.15 లక్షలదాకా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. గరిష్ఠంగా 8 ఏండ్ల కాలవ్యవధి ఉంటుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)