Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మూడు విడతల్లో.. 2,855 పంచాయతీలు ఏకగ్రీవం
By Eenadu2 min read at Eenadu
In brief
రాష్ట్రంలో 13,168 పంచాయతీలకు మూడు విడతల్లో కలిపి 2,855 (21.68%) ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 2,674 (93.60%) కూటమి పరమవగా..
వైకాపాకు 140 (4.90%) దక్కాయి. కూటమిలోని భాగస్వామ్య పక్షాల పరంగా చూస్తే తెదేపా 2,511 (87.95%), జనసేన 121 (4.23%), భాజపా 42 (1.47%) పంచాయతీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వాటిలో 2,674 (93.60%) కూటమి పరం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 13,168 పంచాయతీలకు మూడు విడతల్లో కలిపి 2,855 (21.68%) ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 2,674 (93.60%) కూటమి పరమవగా.. వైకాపాకు 140(4.90%) దక్కాయి. ఇతరులకు 41(1.43%) స్థానాలు లభించాయి. కూటమిలోని భాగస్వామ్య పక్షాల పరంగా చూస్తే తెదేపా 2,511 (87.95%), జనసేన 121 (4.23%), భాజపా 42 (1.47%) పంచాయతీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)