Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Moral Story: అర్థంలేని ప్రశ్నలు
By Eenadu2 min read at Eenadu
In brief
In the story, King Sivagirivarma of Simhagiri Kingdom asks meaningless questions to his subjects and punishes them for failing to answer, causing people to stop attending his court.
The minister advises the king to provide answers to his own questions to the audience, which the king promises to do by the next morning.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సింహగిరి రాజ్యాన్ని శివగిరివర్మ పాలించేవాడు. సభకు వచ్చిన వాళ్లను ఆయన అర్థంపర్థం లేని ప్రశ్నలు అడిగేవాడు. సరైన జవాబు చెప్పలేదని శిక్షించేవాడు. దాంతో చాలామంది సభకు రావడం మానేశారు. మహారాజు అవేమీ పట్టించుకోకుండా ఉన్న కొద్దిమందినీ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టసాగాడు. ఇదంతా గమనిస్తున్న మంత్రి.. ‘ఇది ఇలాగే కొనసాగితే ప్రజల్లో రాజు మీద చులకన భావం ఏర్పడుతుంది. క్రమంగా రాజ్యంలో ఆయనకు మద్దతు కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అది పక్క రాజ్యాలకు తెలిస్తే, యుద్ధానికి దిగుతారు. ఎలాగైనా రాజులో మార్పు తీసుకురావాలి’ అనుకున్నాడు. బాగా ఆలోచించి దగ్గరికెళ్లి.. ‘మహారాజా! సభకు వచ్చే వారిని మీరు కఠినమైన ప్రశ్నలు వేయడం వల్ల…
‘అయితే ఏంటి ఇప్పుడు?’ అన్నాడు రాజు. ‘మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు తెలియక వాళ్లేమీ చెప్పట్లేదేమో.. మీకు ఆ సమాధానాలేంటో తెలుసు కదా. వాటిని విని ప్రజలందరూ ఆనందిస్తారు.. మీ ప్రజ్ఞను మెచ్చుకుంటారు. మీ ప్రశ్నలన్నీ ఓ పత్రంలో రాశాను. వాటికి సమాధానాలు రాసి ఇస్తే.. నేను వాటిని సభలో వివరిస్తాను’ అంటూ ప్రశ్నపత్రం రాజు చేతిలో పెట్టాడు మంత్రి. అదంతా విన్న మహారాణి కూడా.. ‘మంత్రి చెప్పింది నిజమే కదా!’ అంది. ‘అయితే మీరు అడిగినట్లుగానే ఉదయానికల్లా సమాధానాలు రాసి పెడతాను. సభలో వివరిద్దురుగాని!’ అన్నాడు మహారాజు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)