Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నాగారం శ్రీనివాస్ నగర్ కాలనీలో హైడ్రా కూల్చివేతలు
By Eenadu1 min read at Eenadu
In brief
కీసర మండలంలోని నాగారం శ్రీనివాస్ నగర్ కాలనీలో హైడ్రా అధికారులు, కీసర పోలీసుల సహకారంతో పార్కు మరియు ఓపెన్ స్పేస్ స్థలాల ఆక్రమణకు సంబంధించిన ప్రహరీని కూల్చివేశారు.
స్థానికులు 2016లో సుమారు 2,924 గజాల పార్కు మరియు ఓపెన్ స్పేస్ స్థలం ఆక్రమణకు గురైందని ఆరోపించారు.
కాలనీలోని ప్రజలకు కేటాయించిన పార్కులు, ఓపెన్ స్పేస్లు ఆక్రమణలకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
కీసర: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాగారం శ్రీనివాస్ నగర్ కాలనీలో హైడ్రా అధికారులు కీసర పోలీసుల సహకారంతో కూల్చివేతలు చేపట్టారు. కాలనీలోని సర్వే నంబర్ 414/105లో పార్కు, ఓపెన్ స్పేస్ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు స్పందించారు. ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు పార్కు స్థలానికి సంబంధించిన ప్రహరీని గురువారం కూల్చివేశారు. 2016లో 1,127 గజాల పార్కు స్థలం, 1,797 గజాల ఓపెన్ స్పేస్ కలిపి మొత్తం 2,924 గజాల స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలనీల్లో ప్రజలకు కేటాయించిన పార్కులు, ఓపెన్ స్పేస్లు ఆక్రమణలకు గురికాకుండా…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)