Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Nara Lokesh: కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు నిదర్శనం.. ఈ విజయం: మంత్రి లోకేశ్
By Eenadu2 min read at Eenadu
In brief
Nara Lokesh, the Education and IT Minister, stated that the JPTC and MPTC election victories are a testament to the coalition government's good governance.
He credited the win to the people's support for development and welfare, as well as the coordinated efforts of the alliance partners.
Lokesh also appealed to newly elected leaders to work together to make Andhra Pradesh number one in progress and public welfare.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టారని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. ఈ విజయం కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు నిదర్శనమని, పార్టీల మధ్య సమన్వయం, సమష్టి కృషికి ఫలితమని గుర్తు చేశారు. ఘన విజయానికి కారణమైన ప్రజలు, కూటమి నేతలు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి మద్దతుగా నిలిచారని లోకేశ్ పేర్కొన్నారు. ఓటమి లేని కూటమి జైత్రయాత్ర.. ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి, అప్పగించిన బాధ్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. గెలుపుతో అహంకారం దరిచేరకుండా ప్రజాసేవకు పునరంకితం కావాలని, రాగద్వేషాలకు అతీతంగా వివక్ష లేని అందించాలని కొత్తగా ఎన్నికైన నేతలకు పిలుపునిచ్చారు. ప్రగతి, ప్రజా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని లోకేశ్ ఆకాంక్షించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)