Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నర్మదా నదిలో కుప్పులుగా తేలుతున్న ఓటర్ కార్డులు..EC తీరుపై ఇంటర్నెట్ లో దుమారం
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
In Madhya Pradesh's Khandwa district, 343 Voter ID cards were found floating in the Narmada river during a cleanliness drive in Maheshwar.
Congress leaders alleged that the Election Commission and BJP were involved in 'vote theft' and demanded an FIR and a thorough investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మధ్యప్రదేశ్ లో నర్మదానదిలో కుప్పకుప్పలుగా తేలుతున్న ఓటర్ కార్డులు కలకలం రేపుతున్నాయి. నది క్లీన్ చేస్తున్న సమయంలో ఓటర్లు కార్టులు తేలుతూ కనిపించడం చూసి స్థానికులు,అధికారులు అవాక్కయ్యారు. ఈ కార్డులన్నీ ఇండోర్ వాసులకు చెందినవిగా గుర్తించారు. అయితే ఖర్గోన్ జిల్లా మండలేశ్వర్ ప్రాంతంలో ఈ ఓటర్ కార్డులు లభించడం ఇప్పడు చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని వాడుకుంటూ బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న క్రమంలో ఈ ఘటన వెలుగు చూడటంతో ఈసీ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలోని మండలేశ్వర్ వద్ద నర్మదా నది ఒడ్డున 343 ఓటరు గుర్తింపు కార్డులు (Voter ID cards) పడి ఉండటం కలకలం రేపింది. నది ఒడ్డున స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో స్థానికులకు ఈ కార్డులు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.లభ్యమైన మొత్తం 343 ఓటరు కార్డులు ఇండోర్ జిల్లా పరిధిలోని రావు (Rau) అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవిగా గుర్తించారు. ఆ కార్డులను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండలేశ్వర్ ఎస్డీఓ పోలీస్ శ్వేతా శుక్లా ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)