Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నవంబర్ 19న ఈపీఎఫ్ఓ కీలక సమావేశం: కనీస పెన్షన్ రూ.3వేలు చేస్తారా?
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The article reports that the 240th Central Board of Trustees (CBT) meeting of the EPFO is scheduled for November 19, 2026, in Delhi, where an increase in the minimum monthly pension under the Employees' Pension Scheme from ₹1,000 to ₹3,000 is expected to be discussed.
Regional Provident Fund Commissioner Subrata Bhumik shared these details with CBT members, though the Ministry of Finance and Labour are yet to make an official announcement.
Pensioners' unions have been demanding a higher minimum pension of ₹7,500 to cope with inflation and medical expenses.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కోట్లాది మంది ఉద్యోగులు, పింఛనుదారులకు . EPFO త్వరలో నిర్వహించబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంపై అందరి చూపు నిలిచింది. నవంబర్ 19, 2026 న ఢిల్లీలోని ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయంలో 240వ సీబీటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద ప్రస్తుతం ఇస్తున్న కనీస నెలవారీ పింఛను రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచే అవకాశం ఉందనే వార్త చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి ఈ సమావేశం గుజరాత్లోని గిర్లో జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఢిల్లీకి మార్చారు. నవంబర్ 4, 2026 నాటి లేఖ ప్రకారం.. రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ సుబ్రతా భౌమిక్ ఈ భేటీ వివరాలను సీబీటీ సభ్యులకు తెలిపారు. ఈ సమావేశంలో కనీస ఈపీఎస్ పెన్షన్ పెంపు అంశమే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కార్మిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాతే కనీస పింఛనును రూ.3వేలకి పెంచే అంశంపై ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)