Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Dr. T. Bharath, a senior scientist and head of the Krishi Vigyan Kendra (KVK) in Bhadradri Kothagudem, stated that adopting natural farming methods can preserve soil health and increase agricultural productivity.
The KVK organized a five-day training program on natural farming for 20 local Krishi Sakhis, which concluded on Saturday with the distribution of certificates.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– కేవీకే శాస్త్రవేత్త డా.టి.భరత్
రుద్రంపూర్, నవంబర్ 07 : సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించుకోవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డా.టి. భరత్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సహజ వ్యవసాయంపై నిర్వహించిన ఐదు రోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఐదవ రోజు ముగింపు కార్యక్రమాన్ని కేవీకే ప్రాంగణంలోని సహజ రైతుల క్షేత్రాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా డా.భరత్ మాట్లాడుతూ నేల సారాన్ని కాపాడుకోవడం, స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం రైతులకు ఎంతో అవసరమన్నారు.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)