Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నేటి నుంచి ఎస్వీ మ్యూజియం సందర్శనకు అనుమతి
By Eenadu1 min read at Eenadu
In brief
తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియం సోమవారం నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది.
ఈ మ్యూజియం ప్రవేశ రుసుం రూ.50గా నిర్ణయించారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులు సందర్శించవచ్చు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియం సోమవారం నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. అధునాతనంగా తీర్చిదిద్దిన ఈ మ్యూజియాన్ని సెప్టెంబరులో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అప్పటి నుంచి ట్రయల్‌రన్ నిర్వహిస్తూ.. తితిదే ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, శ్రీవారి సేవకులకు ఉచిత ప్రవేశం కల్పించి లోటుపాట్లను పరిశీలించారు. ప్రస్తుతం మ్యూజియాన్ని భక్తుల రోజువారీ సందర్శనకు అనుకూలంగా తీర్చిదిద్దారు. ప్రవేశ రుసుం రూ.50గా నిర్ణయించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులు సందర్శించవచ్చు.
శ్రీవారి ఆలయంలో సోమవారం జరగనున్న పుష్పయాగానికి ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ ఆలయంలోని యాగశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)