Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నిరుపేదలకు అండగా ప్రజా ప్రభుత్వం: ఎమ్మెల్యే సంజీవరెడ్డి
By Eenadu1 min read at Eenadu
In brief
నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పొట్టోళ్ల సంజీవరెడ్డి పెద్ద శంకరంపేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని, తెలంగాణలో ఎక్కడా లేని విధంగా దీన్ని అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
ఆగస్టు 14 తర్వాత చనిపోయిన రైతు కుటుంబాలకు న్యాయం చేకూర్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
పెద్ద శంకరంపేట: నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేలా కాంగ్రెస్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పొట్టోళ్ల సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం పెద్ద శంకరంపేటలో ఇందిరమ్మ బీమా పథకాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 14 తర్వాత చనిపోయిన రైతు కుటుంబాలకు న్యాయం చేకూర్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మండల ప్రత్యేక అధికారి జగదీష్, మండల శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)