Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలి: ఎమ్మెల్యే
By Eenadu1 min read at Eenadu
In brief
Jarsuguda MLA Tankadhar Tripathy held a meeting with officials to review municipal development works and drinking water supply in Bargarh.
Additionally, Sonpur police seized 147 kg of cannabis near Kalapathar Sardapali in Bargarh district while intercepting a suspicious vehicle.
Separately, the Kalaniketan organization awarded prizes to students for outstanding drawing talent during an art exhibition.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బర్గఢ్: పట్టణ అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా వ్యవస్థపై ఝార్సుగూడ ఎమ్మెల్యే టంకధర్ త్రిపాఠి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశించారు.
బరగఢ్: బరగఢ్ జిల్లాలోని కాలాపథర్ సర్దాపాలి కూడలి సమీపంలో సోనాపూర్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 147 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ అనుమానాస్పద వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో ఉన్న 140 కిలోల 400 గ్రాముల గంజాయిని గుర్తించారు. గంజాయి తరలిస్తున్న నిందితుడు భవానీ మెహెర్ను అరెస్టు చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)