Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘న్యాయవాద వృత్తిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో ముఖ్యం’
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ నల్లగొండలో జరిగిన ఐలూ 12వ జిల్లా మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పేద, గ్రామీణ విద్యార్థులకు ఐలూ అందిస్తున్న శిక్షణ, మాక్ టెస్టులు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
జూనియర్ న్యాయవాదులు సీనియర్ల వద్ద పనిచేస్తూ ప్రాక్టికల్ అనుభవం సంపాదించాలని, యువత సెల్ఫోన్, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– ఐలూ 12వ నల్లగొండ జిల్లా మహాసభలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్
రామగిరి, నవంబర్ 28 : న్యాయవాద వృత్తిలో రాణించాలంటే పుస్తక జ్ఞానంతో పాటు కోర్టు విధానాలు, ఆచరణాత్మక అనుభవం ఎంతో అవసరమని నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ అన్నారు. జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమయ్యే పేద, గ్రామీణ విద్యార్థులకు ఐలూ అందిస్తున్న శిక్షణ, నిర్వహిస్తున్న మాక్ టెస్టులు అభినందనీయమని పేర్కొన్నారు. నల్లగొండలో శనివారం మదన్మోహన్ నగర్లోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ప్రకాశ్రావు ప్రాంగణంలో ప్రీ బ్రహ్మచారి, యాదగిరి, ఇబ్రహీం అధ్యక్షతన నిర్వహించిన ఐలూ నల్లగొండ జిల్లా 12వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతం నుండి క్రమశిక్షణ, నిరంతర అధ్యయనంతో తాను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)