Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పాకిస్తాన్లో ఫన్నీ సీన్.. 90 గ్రాములని 90 రూపాయలుగా పలికిన మహిళా అధికారి.. చివరికి ఏమైందంటే !
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
పాకిస్తాన్లోని లాహోర్లోని నిష్తర్ తహసీల్ ప్రాంతంలో PERA అధికారులు తందూర్లలో రొట్టె ధరలు, బరువులను తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో ఒక మహిళా అధికారి 90 గ్రాముల బరువును 90 రూపాయలుగా పొరపాటున పలకడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దుకాణదారుడు చిన్న వ్యాపారాలు నడపడం కష్టంగా ఉందని వివరించగా, అధికారిణి ప్రభుత్వ ధరల పట్టికను తప్పనిసరిగా ఉంచాలని సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పాకిస్తాన్లోని లాహోర్లో ఓ మహిళా ప్రభుత్వ అధికారి చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ తందూర్లో రోటి(Roti) బరువును చెక్ చేస్తున్న సమయంలో, 90 గ్రాములని పొరపాటున 90 రూపాయలు అని అనడంతో నెటిజన్లు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పంజాబ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (PERA) అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. అప్పటి నుంచి ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)