Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పాకిస్తాన్ వల్లే కాశ్మీరీలు సేఫ్.. భారత ప్రభుత్వంపై ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Farooq Abdullah stated at a National Conference meeting in Baramulla that Pakistan's diplomatic efforts on Kashmir's behalf have kept the region safe, while accusing the BJP-led central government of neglecting Jammu and Kashmir and failing to restore statehood.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా చేశారు. శనివారం (అక్టోబర్ 24) ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా పట్టణంలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ సమస్యను లేవనెత్తడానికి పాకిస్తాన్ చేస్తున్న దౌత్య ప్రయత్నాల వల్లే జమ్మూ కాశ్మీర్ ప్రజలు సురక్షితంగా ఉంటున్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
కాశ్మీరీల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉద్దేశాలు సరిగ్గా లేవని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. కాశ్మీరీల సమ్మతి తీసుకోకుండా జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం కాశ్మీరీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)