Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పాలమూరును వలస జిల్లాగా మార్చే కుట్ర
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former minister Srinivas Goud expressed concern that Palamuru is being turned into a migration destination again under Revanth Reddy's government, citing dried crops.
MLC Naveen Kumar Reddy and former MLA Koppula Mahesh Reddy visited affected villages and demanded compensation for farmers.
The leaders criticized the government for organizing farmer fairs while farmers face distress.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మహబూబ్‌నగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వ్యవసాయాన్ని పండుగలా మార్చి.. కులవృత్తుల వారికి చేతినిండా పని కల్పించడంతో వలసలు వెళ్లిన వారంతా తిరిగి వచ్చారు.. కానీ రేవంత్‌రెడ్డి పాలనలో పాలమూరును మళ్లీ వలసలకు కేరాఫ్‌గా మార్చే జరుగుతున్నది. మళ్లీ ముంబై, పుణె బస్సులు నడిపే రోజులు వస్తున్నాయి’ అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పుల్పోనిపల్లి, మహ్మదాబాద్ మండలం అన్నారెడ్డిపల్లి, కంచన్‌పల్లి గ్రామాల్లో ఎండిన పంటలను ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి…
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. పంట లు ఎండిపోయి రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే.. ప్రభుత్వం రైతుమేళాలు నిర్వహిస్తుండటం హాస్యాస్పదంగా ఉన్నదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రేవంత్ సర్కార్ పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ పంటలు ఎండి రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కరువు మండలాలను ప్రకటించి పరిహారం అందించాలని డిమాడ్ చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)