Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే యోచనలో కేంద్రం.. డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టేందుకేనా..?
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The central government is reportedly planning a special parliamentary session to pass the Delimitation Bill, following its defeat in April 2026.
The bill's passage requires a two-thirds majority, which the Modi government failed to secure in the Lok Sabha.
Congress President Mallikarjun Kharge has demanded a session and an all-party meeting, while the INDIA alliance opposes the bill over concerns that southern states will lose political representation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ బిల్లును గట్టెక్కించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. 2026 ఏప్రిల్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.
ఆ బిల్లు ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కాగా ఈ మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవడంలో ఫెయిల్ అయింది. దీంతో.. బిల్లు వీగిపోయింది. రాజ్యాంగం (131వ సవరణ) బిల్లు-2026, డీలిమిటేషన్ బిల్లు-2026, యూనియన్ టెరిటరీస్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు-2026.. ఈ మూడు బిల్లులను న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఏప్రిల్ 16న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 17న అవి తిరస్కరణకు గురయ్యాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)