Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- The article discusses the shutdown of the Palamuru-Rangareddy Lift Irrigation (PRLI) project pumps, with farmer unions demanding their resumption to fill the Yedula reservoir with Krishna waters. It questions the Congress government's decision, suggesting it might divert water to Andhra Pradesh or let it evaporate due to El Niño, while also noting grid frequency issues when the pumps were previously turned on.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Palamuru Rangareddy Lift Irrigation | కొల్లాపూర్, అక్టోబర్ 19 : పంపులను మరికొన్ని రోజులు నడిపితే రిజర్వాయర్ పూర్తి సామర్థ్యంలోకి వచ్చేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోటర్లను మళ్లీ ఆన్ చేసి ఏదుల రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్ఎల్ఐ పంపులను ఆన్ చేయాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ నాయకత్వం చేపట్టిన ఉద్యమంతోనే కాంగ్రెస్ సర్కార్ పంపులను ఆన్ చేసింది.. లేదంటే ఆన్ చేయకుండా కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలించడమో?
లేదా ఉన్న నీటిని ఎల్ నినోకు ఆవిరి చేసేదని పలువురు చర్చించుకుంటున్నారు. పాలమూరు పంపులను నడిపేందుకు కరెంటే సమస్యగా ఉన్నదా? అనే సందేహం రైతుల నుంచి వ్యక్తమవుతున్నది. పంపులు ఆన్ అయిన రోజే ప్రభుత్వానికి, గ్రిడ్‌కు తలెత్తిన సమన్వయలోపంతో ఫ్రీక్వెన్సీలలో హెచ్చుతగ్గులు వచ్చిన విషయం తెలిసిందే.. కానీ ప్రభుత్వం మాత్రం విద్యుత్తును ఆదా చేసేందుకు పంపులను నడిపించడకుండా సాగు, తాగునీటి కష్టాలను కొనితెచ్చి పెడుతుందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)