Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పంట రుణాల లక్ష్యాలను సాధించాలి: అదనపు కలెక్టర్
By Eenadu1 min read at Eenadu
In brief
ఖమ్మం కార్పొరేషన్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బ్యాంకర్లను పంట రుణాల లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు; ఇప్పటివరకు 39 శాతం మాత్రమే లక్ష్యాలు సాధించాయని ఆయన వెల్లడించారు.
మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఇందిరమ్మ జీవిత బీమా నమోదు శిబిరాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు, అలాగే సర్దార్ పటేల్ స్టేడియంలో ఖేలో ఇండియా క్రీడల ఏర్పాట్లను పరిశీలించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఖమ్మం కార్పొరేషన్: పంట రుణాల లక్ష్యాలను సాధించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 39 శాతం మాత్రమే లక్ష్యాలు సాధించారని మిగిలిన వాటిని పూర్తి చేయాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకం కింద 4,165 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 1,595 దరఖాస్తులకే రుణాలు మంజూరయ్యాయని వెల్లడించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు నవంబర్ నాటికి రూ. 768 కోట్ల రుణాలు పంపిణీ చేయాల్సి ఉండగా రూ. 563 కోట్లు మాత్రమే పంపిణీ చేశారన్నారు. పీఎం స్వా నిధి కింద 40,764 మంది వీధి వ్యాపారులకు రుణాలు కల్పించాల్సి ఉండగా 38,689 రుణాలు మంజూరు చేశారని మిగిలిన…
ఇందిరమ్మ జీవిత బీమా శిబిరాలను పరిశీలించిన కమిషనర్
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)